ENVIRONMENT-FRIENDLINESS IS THE TRUE BUSINESS PROPOSITION EVER. IF CHAMBERS OF COMMERCE AND INDUSTRY FEEL DEFAMED BY THIS BLOG-POST, I DARE TRADE BODIES TO FILE DEFAMATION CASE AGAINST ME. OR ELSE THEY NEED SHUT UP THEIR MOUTH REGARDING THEIR HYPOCRACY..

వ్యాపార రంగము లోని వారి నైతికత లోపమునకు రాజకీయ పార్టీల నాయకులు మరియు పోలీస్ వారు భావ పరమైన మూల్యము చెల్లించినారు.
    వ్యాపారము అంటే కరెన్సీ నోట్లు మరియు లాభము మాత్రమే కాదు.
    వ్యాపారము అంటే మేధోపరమైన ఆడిట్ కూడా . వ్యాపారము అంటే వ్యాపారి వ్యక్తిగతముతో మేధో పరమైన పరిష్కారములు మిళితము చేయుట అని ఎంత శాతము వ్యాపారులకు తెలుసు అని నేను వ్యాపార వర్గాల వారిని ఇందు మూలముగా అడుగుతున్నాను.

    వ్యాపారము అంటే రాజకీయములను కలుపుట కాదు . వ్యాపారి తన శీలము తెలుసుకుని  వ్యక్తిగత  స్వార్ధము లో ఉన్నట్టు తరువాత దశలో తేలితే వారనుకున్నట్టు సామాజిక స్వార్ధము (సమాజ సేవ) కలిగిన వారవుతారు.
    ప్రస్తుతము ప్రజలు మరియు ప్రభుత్వము దృష్టిలో చాలా శాతము మంది వ్యాపారులు సామాజిక వ్యక్తిత్వము లేని వారుగా తే లినారు కదా.
    విద్య మరియు వైద్యము రెండూనూ ఫక్తు  వ్యాపారములే .అయితే అవి నైతిక(వ్యాపారి  వ్యక్తిత్వము)-సక్రమత(సామాజిక పరిష్కారము ) మిళితము చేసిన వ్యాపారములు .  
    నిజమైన వ్యాపారము అనగా నిత్య చలన జగత్తు లో మీడియం స్కేల్ స్థానిక -ప్రాపంచిక వ్యాపారము .
 క్రిమినల్ కేసులు ఉన్న వారితో చేసేది లేదా క్రిమినల్ కేసులు ఉన్న వారు చేసేది వ్యాపారము అనబడదు.

Comments