Illiterate TO illiterate while being literate solves illiteracy among literates and illiterates. Don’t worry ! Be happy !
సామాజిక కార్యకర్తలారా ! భారత్ లో విద్యావంతులు తక్కువ శాతము ఉన్నారని భాధ పడకండి . ——— క్రియ ఉన్నది కనుక కర్త ఉంటుంది . కర్త మరియు క్రియ ఉన్నది కర్మ ఉంటుంది . కర్త ,కర్మ మరియు క్రియ ఉంటుంది కనుక విశేషణము ఉంటుంది . ఆంటే లేదు అని భాధ పడేదానికన్నా లేదు ప్రక్కన “ఉంది కి ఉంది లో ఉంది “ అని గ్రహించాలి . ——— ———- ——— ————————————————— భారత్ లో సామాజిక రుగ్మతలు ,మానసిక రుగ్మతలు మరియు ఆర్ధిక రుగ్మతలు ఉన్నాయి కనుకనే భారత్ అనేది ఆధ్యాత్మిక కోణములో విముక్తము చేయబడింది .