బెదిరింపులకు లొంగం! - వేమూరి రాధాకృష్ణ పబ్లిక్ ప్రకటన. బాబూ ! వేమూరి రాధాకృష్ణా ! బెదిరింపులకు లొంగమని తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో చెప్పారా? ప్రభుత్వమునకు మరియు ఏ వార్తా పత్రిక/టీవీ ఛానల్ కు మధ్య నిషేధము ఉన్నప్పుడు ఆ వార్తా పత్రిక / టీవీ ఛానల్ ముందు ఉన్న మార్గము పబ్లిక్ ప్రకటన కాదు . ప్రభుత్వము ఏర్పరిచిన న్యాయస్థానములో విజ్ఞాపన చేయాలి.పబ్లిక్ ప్రకటన మరియు కోర్టుకు పోవడము రెండూ చేయరాదు. --------------------------------------------------- 'బహుశా' నేను ప్రస్తుతము KCR ఉన్న ముఖ్య మంత్రి స్థానములో ఉన్నట్లయితే తెలంగాణా రాష్ట్ర అడ్వకేట్ -జనరల్ కు తెలియ చేసి వేమూరి రాధాకృష్ణను "ప్రభుత్వ నిషేధము తరువాత కూడా కోర్టుకు పోకుండా/పోతూ పబ్లిక్ ప్రకటన చేసినందుకు" నిర్దాక్షిణ్యముగా పోలీస్ ఎన్ కౌంటర్ కు CM ఆదేశములు జారీ చేసే వాడిని . ఖబర్ దార్ ! మీడియా ! diabolical reports కు ప్రస్తుత పరి పక్వ సమాజములో మనుగడ ఉండరాదు.D...