మంచిది మంచిది అనుకుంటూ అని ప్రచారము మొదలు పెడితే అది కాస్తా ప్రజలకు చెడుగా నిలుస్తుంది . నైతికత కు మార్గ దర్శనము చేసే భాద్యత ప్రభుత్వానిది . హిందూ స్వామీజీ-బాబా లది కాదు . అలా చేస్తే భావ ప్రకటన (మత ) స్వేచ్చ కాస్తా భావ దారిద్రము గా నిలుస్తుంది . హిందూ ధర్మము అనేది 6000 సంవత్సరాల క్రితము చెడు ఆలోచన (మాట )(గుండె ) నిర్మూలన కొరకు దానికదే పరిణామము చెందిన ధర్మము. అయితే పరిణామము చెందిన ధర్మముకు ప్రచారము కల్పించడము అనేది ప్రచారముకు ప్రచారము కల్పించడము అనేది గా కృతకముగా ఉంటుంది . హిందూ ధర్మముకు విగ్రహారాధన ,కుల భావన మరియు శ్రాద్ధ కర్మలు అనేవి స్వార్ధ (ప్రజల ఊహలను వాడుకునే ) వ్యక్తుల వలన జరుగుతోంది . అయితే హిందూ ధర్మము ఎంత గొప్పది అంటే అలా ప్రజల ఊహలను వాడుకునే స్వార్ధ వ్యక్తులను అంతిమములో తిరిగి వాడుకునేంత గొప్ప శక్తి కలిగినది .