Posts

Showing posts from April 2, 2013

Every indian national congress member father already paid his income-tax like my father late.K.D.Kameswara Rao.Say jayaho to name of k.d.kameswararao before reading my social blog.HE IS MY GOD.

కుటుంబమునకు రాజనీతికి మరియు నగరమునకు ఎంతో సంబంధము కలదు. దేవుడుకు  దెయ్యమునకు మరియు సమాజమునకు ఎంతో సంబంధము కలదు.       

I am firm believer in society than my family.Anyone in world can verify my abovesaid fact.

నేను-నా కుటుంబము నుండి నేను-నా సమాజము అన్న ఆలోచన పెరిగితే మంచిది. నేను నా సమాజమును ఒక్క ప్రశ్న అడుగుతాను. అది ఏమంటే భావమును విస్మరించి మాటను నమ్మే ఈ పోలీసు వ్యవస్థ యొక్క తప్పుడు కేసులు,కూడబలుక్కోవడం,కుట్ర దారులను విస్మరించడం అనే పనుల వలననే చిన్న వయసు వారికీ పెద్ద వయసు వారికీ మధ్య తేడా లేకుండా పోయిందా లేదా అని ఆలోచించి విశ్లేషణ చేయమని నా సమాజమును కోరుతున్నాను.    

Result is the most important for all indian opposition parties to survive in future.

భారత ప్రభుత్వము తన హృదయమును ఆవిష్కరణ చేయాలని "ప్రపంచ ప్రజలు" ఈనాడు రేపటితో కలిపి కోరుతున్నారు ఎందుకంటే వ్యక్తి భావము(హృదయము యొక్క హృదయము)  ఎన్నటికీ అపజయము చెందదు. 1% అనగా వ్యక్తిగతము. 10% అనగా సామాజికము. రాజనీతి అనగా నగరము/జిల్లా/ప్రపంచము నకు మరియు కుటుంబమునకు రెండింటికీ కలిపి చెందిన విషయము. సమాజ శాస్త్రము,ఆర్ధిక శాస్త్రము మరియు పరిపాలనా శాస్త్రము కుటుంబమునకు ఎంత మాత్రము సంబoదించిన విషయము కాదు. పై పరిశోధనా ఫలితము వలన మీడియోక్రిటే(మిడి మిడి జ్ఞానము) మరియు స్యూడోయిజం  ప్రపంచప్రజలకు ఎంతమాత్రము ఉపయోగము కాదు అని తేలిపోయింది.            

Your voice controls your mind.

నేను కుటుంబ నియంత్రణకు ప్రస్తుత తరుణములో వ్యతిరేకిని. కుటుంబ నియంత్రణ భార్యభర్తలిద్దరికి నేర ప్రవృత్తిని,అడ్రస్ లేనితనమును,సమాజ భాద్యతా రాహిత్యమును,సమాజ నైతిక విలువల పతనమును పెంచుతున్నది.      

One can tune "raghupati raghava rajaram...." and use his/her voice on it to be popular in inter-personal level.

అక్షరములు కలిపితే మాట అవుతుంది. మాటలు కలిపితే భావము(వాక్యము) అవుతుంది. రెండు వాక్యములు కలిపితే హృదయము(లౌకిక హైందవం)  అవుతుంది. ఇప్పటి వరకు పోలీసు వారు మాట మీద పరిశోధన చేసారు. ఇప్పుడు పోలీసు వారు భావము(వాక్యము) మీద పరిశోధన చేస్తున్నారు. సమీప భవిష్యత్తులో పోలీసు వారు హృదయము(లౌకిక హైందవము) మీద పరిశోధన చేస్తారు. జై శ్రీరాం అంటే అక్రమము. ఎందుకంటే 1. జై అని నలుగురిలో ఉచ్ఛరించుట తనను తాను కించపరచుకొనుట;2. శ్రీ అని నలుగురిలో ఉచ్చరించుట ఉన్మాదము మరియు ఆడతనము;3. రామ్ అని నలుగురిలో ఉచ్చరించుట పేరు వాడుకొనుట. అర్ధము అయిందా నా ప్రజలారా ! రాజారామ్ మరియు సీతారామ్ అంటే సక్రమము. ఎందుకంటే రామ నామమును వాడుకొనీ వాడుకోననట్లుగా విశేషణములతో కలిపి వున్నవి. ఎందుకంటే నీచ-అతినీచుడికి నీచుడను కాబట్టి.                        

moral equality means currency by name.Both wordless name and nameless word are useless.

భావము అనగా  చిన్న వారు పెద్ద వారిగా ఆలోచిస్తే పెద్ద వారు చిన్న వారిగా ఆలోచించటం చేస్తారు. హృదయము అనగా  చిన్న వారు చిన్న వారిగా ఆలోచిస్తే పెద్ద వారు పెద్ద వారిగా ఆలోచించటం ద్వారా  నైతిక  సమానత్వము చేస్తారు.       

Voice correction changes mind in society.

వెలుగు-నీడలు ప్రకారము కెమెరాకు ముఖ రంగులు అందుతాయి.    

Idolism,casteism and ritualism are just cheating.Truth is beyond cheating.

భావమునకు భావమును  వ్యక్తి ధనము అంటారు. భావము యొక్క భావమును వ్యక్తి హృదయము అంటారు.    

Holiness is social mind.Doctors! Inculcate holistic approach.

వైద్యులకు మరియు వైద్య శాస్త్రమునకు నేను ఇచ్చే సూచన సామాజిక న్యాయ దృక్పథం అలవరచుకోవాలని.  

Culture is not description but moral sense.

నిరాశా వాడులారా! నవ ప్రపంచము త్వరలో ఆవిష్కారము జరుగ బోతోంది. ఆ నవ ప్రపంచములో ఇంగ్లీష్ ఆలోచనా భాషగా వుంటుంది. తెలుగు లేదా మాతృ భాష వర్ణనా భాషగా వుంటుంది. హిందీ సాంస్కృతిక భాషగా వుంటుంది .   

Hand in glove

ప్రతి నాగరికుడికి చేతిలో నోట్ పుస్తకము అవసరము. చేతిలో నోట్ పుస్తకము కూడా శరీరమునకు వస్త్రములు మాదిరిగా అంగముగా పరిగణించ బడును.    

bail is not striking down criminal case.

బెయిల్ అనగా జైలు రిమాండ్ నుండి మాత్రమే విముక్తి. బెయిల్ అనగా కేసు నుండి విముక్తి కాదు. కేసు పరిష్కారం అయిన తరువాత కూడా కేసు ను రిఓపెన్ చేసే అధికారము న్యాయస్థానములకు కలదు.   

One's book is one's person.But my book is all persons in world.So if you read this blog,that means you are reading all persons in world nations.

పుస్తకమునకు టైటిల్,కవర్ పేజి,విషయ సూచిక,చాప్టర్లు మరియు వెనుక పేజి అనే అయిదు అంగములు సమానముగా ముఖ్యము. వ్యక్తి కి నామము,ముఖము,భావము ,హృదయము మరియు ఎదుటి వ్యక్తి అనే అయిదు అంగములు సమానముగా ముఖ్యము.       

People should INTIMATE police about street corner conspirators sense/tone and LEAVE action to police.

కుట్ర దారులు నేరమునకు మూలం. కుట్ర దారులు సహజముగా వీధి చివరలలొ వుంటారు. కుట్ర దారులు నేరగాళ్ళు గా నిరూపణ చేయలేము . వృత్తి అనగా భావము తెలియచేయుట. ప్రవృత్తి అనగా సున్నిత హృదయమును/స్వరమును తెలియచేయుట.      అయితే కుట్ర దారుల  ప్రవృత్తిని/హృదయమును/స్వరమును విశ్లేషించి నట్లయితే పోలీసులు వారిని చట్టము ముందు నిలబెట్టవచ్చు . కనుక నేను ప్రపంచములోని పోలీసు వ్యవస్థలకు తెలియ చేయునది ఏమనగా పోలీసు వారు తమ పనిని వీధి చివరలలొ వున్న కుట్ర దారుల ప్రవృత్తి ని రికార్డు చేయడములో కేంద్రీకరించ వలసినది.        

Engineers appear as time-idlers,beggars and lazy persons to time-idlers,beggars and lazy persons.

తాను ఎవరో మరియు తాను ఏమి పని చేయువాడో సమాజమునకు తెలియ చేయక/చేయలేక పోవటం ప్రభుత్వము నేరముగా చేయాలి. కాలక్షేపము గాళ్ళు,భిక్షగాళ్ళు మరియు బద్దకస్తులు పెరుగుతన్నారు భారత దేశ నగరములలో/జిల్లాలలో.       

I make mind in social.

పార్టీ ప్రచారము అనగా ప్రతిరోజు ఒకరితో మరియొకరు మూడవ వ్యక్తి నాలుగవ వ్యక్తి కొరకు వారి వారి నలుగురితో గొలుసుకట్టుగా సామాజిక-ఆర్ధికాభివృద్ధి  కోసము మాటలాడుట. రెచ్చగొట్టే వ్యక్తిని మొదట జైలు పాలు అవుతాడు. రెచ్చగొట్ట బడే వ్యక్తి తరువాత జైలు పాలు అవుతాడు. మొదట-తరువాత ఆలోచన లేకపోతే నిరాశావాదము(అజ్ఞానము) విద్యలో పెరుగుతుంది.  

Problem is inability of being complex.

ఏమిటీ దాతృత్వము ? ఏమిటీ పన్నులు ? ఏమిటీ భిక్షాటన ? ఏమిటీ ఆధిపత్యము ? ప్రపంచములోని అన్నిప్రభుత్వములకు కంపూటర్లు వున్నాయి కాని హృదయము లేదు . వ్యక్తిగత కంప్యూటర్ లకు హృదయము జత చేయాలి.

Words 'TO' and 'OF' are often interchanged by cheats.

ప్రతి ఇద్దరి వ్యక్తుల భావములు ప్రతి మూడవ వ్యక్తి మరియు ప్రతి నాలుగవ వ్యక్తి పరిశీలనలోకి వెళ్ళాలి . దానిని సామాజికము అంటారు . ప్రతి నలుగురు వ్యక్తుల భావములు వారి వారి నలుగురి వ్యక్తుల పరిశీలనలోకి వెళ్ళాలి . దానిని దైవము అంటారు .

HAI HAI 120 CRORE WOMEN IN WORLD !

100 కోట్ల స్త్రీలు ప్రపంచ వ్యాపితముగా చెడు వారు . అందులో 16.6 కోట్ల స్త్రీలు భారత దేశములో నివసిస్తున్నారు .