bail is not striking down criminal case.

బెయిల్ అనగా జైలు రిమాండ్ నుండి మాత్రమే విముక్తి.
బెయిల్ అనగా కేసు నుండి విముక్తి కాదు.

కేసు పరిష్కారం అయిన తరువాత కూడా కేసు ను రిఓపెన్ చేసే అధికారము న్యాయస్థానములకు కలదు.
  

Comments