I am firm believer in society than my family.Anyone in world can verify my abovesaid fact.

నేను-నా కుటుంబము నుండి నేను-నా సమాజము అన్న ఆలోచన పెరిగితే మంచిది.

నేను నా సమాజమును ఒక్క ప్రశ్న అడుగుతాను.
అది ఏమంటే భావమును విస్మరించి మాటను నమ్మే ఈ పోలీసు వ్యవస్థ యొక్క తప్పుడు కేసులు,కూడబలుక్కోవడం,కుట్ర దారులను విస్మరించడం అనే పనుల వలననే చిన్న వయసు వారికీ పెద్ద వయసు వారికీ మధ్య తేడా లేకుండా పోయిందా లేదా అని ఆలోచించి విశ్లేషణ చేయమని నా సమాజమును కోరుతున్నాను.    

Comments