People should INTIMATE police about street corner conspirators sense/tone and LEAVE action to police.

కుట్ర దారులు నేరమునకు మూలం.
కుట్ర దారులు సహజముగా వీధి చివరలలొ వుంటారు.
కుట్ర దారులు నేరగాళ్ళు గా నిరూపణ చేయలేము .
వృత్తి అనగా భావము తెలియచేయుట.
ప్రవృత్తి అనగా సున్నిత హృదయమును/స్వరమును తెలియచేయుట.     
అయితే కుట్ర దారుల  ప్రవృత్తిని/హృదయమును/స్వరమును విశ్లేషించి నట్లయితే పోలీసులు వారిని చట్టము ముందు నిలబెట్టవచ్చు .
కనుక నేను ప్రపంచములోని పోలీసు వ్యవస్థలకు తెలియ చేయునది ఏమనగా పోలీసు వారు తమ పనిని వీధి చివరలలొ వున్న కుట్ర దారుల ప్రవృత్తి ని రికార్డు చేయడములో కేంద్రీకరించ వలసినది.
  
    

Comments