మల్టి నేషనల్ కార్పోరేషను లు కేవలము భారత దేశములో మాత్రము చిన్న చిన్న యూనిట్ లుగా ప్రతి రాష్ట్రములో /అవసరమైతే ప్రతి జిల్లాకేంద్రములోనూ పనిచేసేటట్లుగా "భారత దేశ ప్రభుత్వము /రాష్ట్ర ప్రభుత్వాలు సదరు మల్టి నేషనల్ కార్పొరేషను ల సి ఈ ఓ లతో ఒప్పందాలు చేసుకోవాలి /మార్పు చేసుకోవాలి ". ఎందుకంటే దాని వలన నిజమైన హిందూ (స్థానిక ) సమాజము ,ఒకే చోట ఒకే ఎం ఎం సి పెద్ద పరిశ్రమ వలన రాష్ట్ర /ప్రాంతీయాధికారము లేమితో ఉద్యోగుల అనవసర సమ్మె చేసే అవకాశము తగ్గి నిజమైన స్థానిక ఉద్యోగాల కల్పన-నైపుణ్య వృద్ధి మరియు కంపెనీ వస్తూత్పత్తి రవాణా వలన నేషనల్ హైవే లపై /రాష్ట్ర హైవేలపై వాహనాల సంఖ్య లేదా వేగము నియంత్రణ జరిగి హైవే లపై ప్రమాద రిస్కు కేవలము 10% కు నియంత్రణ జరుగుతుంది .