నేను ఏ వ్యక్తి(జీవించిన లేదా మరణించిన )ని అయినా"మూడు(అతని పేరు ,అతని వృత్తి భావము మరియు అతని ఆలోచన ) లాగా వుండి రెండు(పేరు మరియు వృత్తి భావము) గా కనిపించే ఒక వ్యవస్థ(సిస్టం )- వస్తువు(సబ్జెక్టు )గా"చూస్తాను . దాని వలన ఆ వ్యక్తి మరణము లేదా నా మరణము గురించిన ఆలోచన నాకు కలుగదు . -------------------------------------------------- అయితే భయపెట్టే వారికి పైన చెప్పిన నా మాటలపై విశ్వాసము కలుగదు . కాని పై నా మాటలపై విశ్వాసము కలిగించుకోవాలని నేను నా ప్రజలను అడుగుతున్నాను . -------------------------------------------------- I see any(living or dead) person as FEELING-SAME(systemic subject) BY BEING -THREE(his name,his mindful voice and his thought) and APPEARING-TWO(his name and his voice). Because of that, I don't get feeling of his death and my death. -----------------------------------...