దైవ భజన అనేది ప్రజలలో రాక్షసత్వము నిర్మూలన కొరకు . అయితే దైవ భజన అనేది వ్యక్తిగత మనస్తత్వము తో చేస్తే అది కూడా రాక్షసత్వమే . -------- సైతాను అనేది వైరుధ్య జ్ఞానము. వైరుధ్య జ్ఞానముతో పరిపాలన చేస్తే అది కూడా సైతానే . నరేంద్ర మోడీ మరియు నారా చంద్రబాబు నాయుడు ఇద్దరూ కూడా పరిపాలన చేస్తున్న వారే . --------- ప్రభుత్వము నియమించిన న్యాయస్థానములు ప్రభుత్వము కు బలము కావాలి కాని ప్రభుత్వ బలముతో న్యాయస్థానములు మనుగడ సాగించరాదు . ప్రభుత్వము ప్రజా ఆలోచన తో ఏర్పాటు అవుతుంది . కనుక న్యాయస్థానములు ప్రజా ఆలోచనతో నిర్మూలన చేయబడతాయి . నేను ప్రస్తుతము చేస్తుంది అదే .