System is characterised by straightness,reversal and difference. People's hearts are not mediocre but their minds appear so between being and saying. Saying same to said person is being.

మానసిక రోగము కు మందు లేదు .
అవును . అది అర్ధ సత్యము .
మానసిక రోగముకు అదే మానసిక రోగముగా వ్యవహరించడమే మందు .
----------
వ్యవస్థ పూర్తిగా చెడిపోయింది .
అవును . అది అర్ధ సత్యము .
వ్యవస్థ పూర్తిగా చెడిపోకపొతే ఎలా బాగు అవుతుంది?
వ్యవస్థ ఎంత బాగా కుళ్ళుతూ ఉంటుందో అంతే బాగా బాగుపడుతూ ఉంటుంది .
అప్పుడే వ్యవస్థ బాలన్స్ అవుతుంది .
లేనిచో నిలకడ ఉండదు . 

Comments

Popular posts from this blog

Future is bright for all.