Until then Indian governance will be antisocial. Academcians must note. Academicians must avoid quackery in teaching by making donkey as donkey and horse as horse.
సూర్యుడు తాను మండేది తన కోసమా ?
జ్ఞానము అనేది ఇతరుల జ్ఞానము చెప్పటము కోసమా ?
జ్ఞానము అనేది తనను తానుగా నిలుపుకుంటూ ఇతరులను వారిలో వారిగా నిలుపుట కొరకు అజ్ఞానముగా కనిపించేది .
ఓ ఆది శంకరా చార్యా ! ఓ స్వామీ వివేకానందా ! నా దగ్గర జ్ఞానము ఉంది అని భావించితే తాను వెలుగవచ్చు అది ఇతరుల ప్రపంచములో వారిలో వారి గురించిన జ్ఞానము కలిగించక పొతే అది జ్ఞానము ఎలా అవుతుంది ?
నిజమైన జ్ఞానము అనేది ప్రభుత్వము .
ప్రభుత్వము తన జ్ఞానముతో ఏలుతుంది.
అయితే ఆచార్యులు తమ వైరుధ్య జ్ఞానము ను తరగతి గదికి మాత్రమే పరిమితము చేసుకుంటే నే ప్రభుత్వము జ్ఞానముతో ప్రజలను ఏలుతుంది .

Comments