వై ఎస్ జగన్ కు నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతములోకి ప్రవేశము ఉండదు అని తెలియదా ? వై ఎస్ జగన్ కు నిషేధాజ్ఞలు ఉల్లంఘన చేస్తున్నప్పుడు పోలీసు వారిని ఐ డి కార్డు చూపించమని అడిగే ఆర్హత కొల్పోవలసి ఉంటుంది అని తెలియదా ? పోలీసు వారు చట్ట ఉల్లంఘన చేసే వారితో చట్టబద్ధముగా వ్యవహరించడము అనేది నేరము అవుతుంది అని "కాబోయే ముఖ్యమంత్రి " వై ఎస్ జగన్ గ్రహించేది ఎన్నడో ? --------- వై ఎస్ జగన్ కు ముఖ్యమంత్రి /మంత్రి రోజు వారీ శాంతి భద్రతల విధులు నిర్వర్తించరని తెలియదా ? రోజు వారీ శాంతి భద్రతల అదుపు విధులు అనేవి పోలీసు వారే నిర్వర్తించాలి ఒక వేళ జగన్ ముఖ్యమంత్రి అయినా సరే. ------ ఉదాహరణకు ఒక దొంగను పట్టుకోరాదు అని ముఖ్యమంత్రి ఆదేశము చేసినా అది చెల్లదు . ఎందుకంటే ముఖ్యమంత్రి అయినా సరే దొంగతనము చేస్తే పోలీసు వారు అరెస్ట్ చేస్తారు . --------- మరో ఉదాహరణగా 144 సెక్షన్ సి ఆర్ పి సి అమలు లో ఉన్న ప్రాంతములో నిషేధాజ్ఞలు ధిక్కారణ చేస్తే పోలీసు వారు ముఖ్యమంత్రి ఆదేశించినా అరెస్ట్ చేసి తరలింపు చేయక మానరు .