అవును ! గౌ . ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారూ ! మీరు అలనాటి బ్రిటిష్ గవర్నర్స్- జెనరల్ 'లార్డ్' వారెన్ హేస్టింగ్స్, ఈర్ల్ కార్న్ వాలీస్,విలియం బెంటింక్ , డల్హౌసీ,మేయో,రిప్పన్,కర్జన్ లాంటి పాలనా సంస్కర్తలు. పైన తెలిపిన బ్రిటిష్ గవర్నర్స్ -జనరల్ కూడా మీ లాగే వారి పదవీ కాలములలో విద్యా సంస్కరణలు మరియు సామాజిక సంస్కరణలు ఎన్నో చేశారు. ---------------------------------------------------------- అయితే ప్రస్తుత వ్యవస్థ "అమెరికన్ సామ్రాజ్య వాద ప్రజాస్వామ్యమునుండి ప్రస్తుత సామాజిక ప్రజాస్వామ్యములోకి" పరిపక్వత చెందుతోంది - చెందింది అన్న నిజము(reality) ను మీరు గత 35 సంవత్సరములు రాజకీయాలలో ఉండి కనీసము గత ఎన్నికలలో అయినా చెప్పకుండా మోసము చేసి ప్రస్తుతము ముఖ్యమంత్రిగా చెలామణీ అవుతున్నారు కదా ! --------------------------------------------------------- అమెరికన్ సామ్రాజ్య వాద ప్రజాస్వామ్యములో "రాజకీయ నాయకుని...