NENU SAITHAM || Sri Parakala Prabhakar





  అయ్యా!డా.పరకాల ప్రభాకర్ గారూ!

 మీరు మీ ఆలోచనను భారత ప్రజల ఆలోచనగా 

అనుకుంటున్నారు. 

భారత ప్రజల ఆలోచన నుండి మీ ఆలోచనను చూసుకోండి.

  ప్రస్తుతము భారత దేశమును పాలిస్తున్న బిజెపి ప్రభుత్వము కూడా అంధ్రప్రదేశ్ ను రెండు రాష్త్రాలుగా విడగొట్టాలనే విధానము పైన ఎన్నికలలో గెలిచింది.

  ఇంకా ప్రజా నిర్ణయమును శిరసావహించకపోతే 

పాపము.   

  

Comments