LET US ADVISE AP STATE CM NARA CHANDRABABU NAIDU TO AVOID OVERBURDENING HIS POST BY SELF.

భారత దేశములో రాష్ట్రాల ముఖ్యమంత్రులు "ఏ రోజు కా రోజు జరిగే రాజకీయ పరిణామములపై మాత్రమే" ప్రతిస్పందించ వలసిన భాద్యత కలిగి ఉంటారు. 

      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ . శ్రీ . నారా చంద్రబాబు నాయుడు గారూ! ప్రభుత్వ మంత్రిత్వ శాఖల పని తీరు సౌలభ్యము-మెరుగు గురించి సదరు మంత్రులకు మరియు వారి మంత్రిత్వ శాఖల అధిపతులకు వదిలి వేయాలి.  

Comments