Yes ! Antisocial and crony capitalists whose words are not useful to self as much as to other/s SUFFER.
జి ఎస్ టి వలన ధరలు పెరుగుతాయి అని అనటములో నిజము లేదు . జి ఎస్ టి వలన ధరలు తగ్గుతాయి . ------- 1). ఎందుకంటే ఒక వస్తువు /సేవ పై డబుల్ టాక్సేషన్ అనేది ఉండదు కనుక . 2). మరియు తయారీ దారు /పంపిణీ దారు /హోల్ సేల్ వ్యాపారి /రిటైలర్ ఎవరైనా మొదటగా జి ఎస్ టి మరియు /లేదా జి ఎస్ టి రిజిస్ట్రేషన్ నెంబర్ కలిపిన ధర "ముందుగా చెల్లింపు " చేసి ఇకపై కొనడము జరుగుతుంది కనుక నల్లధనముకు లేదా నల్ల బజారుకు అవకాశము ఉండదు కనుక వస్తువులు /సేవలు ఇది వరకు కంటే తక్కువ ధరకే దొరుకుతాయి . 3). మరియు టాక్స్ తనిఖీ అధికారులకు తేడా లెక్కలు చూపించే అవకాశము ఉండదు . అంటే టాక్స్ అధికారులు అవినీతి చేయడానికి అవకాశము ఉండదు . ------ ఈ పై మూడు పాయింట్లు వలన ధరలు కొద్దిపాటిగా తగ్గుతాయి కానీ పెరుగవు .