SELF MEANS SENSIBLE MINDFUL VOICE. AS SELF EXISTS, SELF-IGNORANCE ,SELF-DECEPTION AND SELF-EXPOSURE EXIST. AND SELF-KNOWLEDGE PREVAILS.
దేవుడు ఉన్నాడా ? అనేది ప్రశ్న . ఆ ప్రశ్న పలికే వాడే దైవము . దానినే ఆత్మ (SELF) అంటారు . ఆ ప్రశ్న పలికించే వాడే మనిషి లేదా మైండ్ (MIND). దానినే వృత్తి అంటారు.