Posts

Showing posts from June 30, 2014

YOU SHOULD NOT PAY(GET) 99 PAISE TO GET(PAY) Re.ONE.

       ప్రజలలో రుద్రము (finance management) ఉండేది .          అయితే కారుణ్యము (hrd management) మరియు /లేదా వీర్యము (marketing management) లేకపోవుట వలన నక్సలిజం,ఫాక్షనిజం మరియు అండర్ వరల్డ్ మాఫియా పుట్టి పెరిగి 34 మార్కులు వచ్చిన వారికి 1 మార్క్ గ్రేస్ మార్క్ వేసి పాస్ చేయమని అసాంఘికులు అసాంఘికముగా  అడుగుతున్నారు.         

PUBLIC EXPOSURE OF PERSON AND NAME LEADS TO POVERTY AS IT IS IN CASE OF INDISCRETE MIND.

నీదైన గౌరవము -పేరు మరియు నీదైన భావము లేకుండా పరిపక్వ సమాజములో నీదైన ధనము ఎలా వుంటుంది ? 

RADIO IS RESURRECTING AGAIN.

అవును ! TV 1 తెలుగు ఛానల్ లో జర్నలిస్ట్ డైరీ ప్రోగ్రాం లో సతీష్ బాబు చెప్పినట్లు రేడియో కు పునరుత్థానము మొదలవుతోంది . 

SAME INTELLECTUAL MESSAGE/S BETWEEN MANAGERIAL GROUPS,WORKERS GROUPS AND SOCIAL GROUPS SOLVE OFFICIAL RED TAPISM AND SOCIAL CORRUPTION.

ఒకే విధమైన సోషల్ సందేశములు యజమానికి ,నౌకరుకు మరియు మూడవ వ్యక్తి కి నాలుగవ(ఇతర) వ్యక్తి పంపినట్లయితే సత్యము బయటకు వచ్చి అవినీతి మరియు బంధు ప్రీతి నశిస్తుంది .     

INTELLIGENCE IS IGNORANCE. ONLY INTELLECTUAL IS KNOWLEDGE.

నా దృష్టిలో ఇంటలిజెన్స్ అనేది అజ్ఞానము . కేవలము ఇంటెలెక్చుయల్ మాత్రమే జ్ఞానము అనిపించుకుంటుంది.  

EVERYONE(MYSELF,YOURSELF AND HIMSELF) IS HERE FOR THERE TO BE HERE AGAIIN BY FOURTH PERSON. EVERYONE-HERE IS TWO TIMES FROM WHICH EVERYONE NEED CONTRIBUTE HIS ONE-TIME-HERE TO FOURTH-PERSON.

యజమాని మరియు నౌకరు ఒకరికి ఒకరు తేడా గా ఉండటము ద్వారా ఒకటిగా మూడవ వ్యక్తి కోసము ఉంటారు . దైవము అంతటినీ జతలుగా సృష్టి చేసింది అని ప్రతి ఒక్కరు గుర్తుంచు కోవాలి. అయితే ఆ జత(యజమాని మరియు నౌకరు ) గా ఉండేది తిరిగి మూడవ వ్యక్తి తో తేడా గా ఉండటము ద్వారా ఒకటిగా ఉండటము కోసము .        

ANY KNOWLEDGE STREAM END IS SAME BY BECOMING DIVERSE TO BE SAME.

    ఏ విద్య అయినా విషయ ఆసక్తి-సమాజ లాభము -ఆత్మ తృప్తి లక్ష్యము లేకుండా కేవలము ఆదాయము మాత్రమే లక్ష్యముగా ఉంటే అది విద్య కాదు . అది విషయ మననము మాత్రమే .    ప్రతి తల్లి మరియు తండ్రి తమ సంతానము యొక్క విద్య గురించి పై విషయము గుర్తుంచుకోవాలి.     

ONLY PERSONALSED PUBLIC DATA IS POWERFUL.

ఎక్కడో ఇంటర్నెట్ లో డేటా ఉంటే మన చేతిలో డేటా ఉన్నట్టు కాదు .  కనుక మనము డేటా ను పెర్శనలైజ్ చేసుకుంటేనే మనకు మన డేటా వలన ఇతరులకు సత్యము భోధ పడుతుంది.    

WHY PESSIMISM AND ANTISOCIAL MIND ?

    మనము చెప్పేది మూడవ వ్యక్తి ఆలోచన -భావన అయినప్పుడు మనము చెప్పేది మనము నమ్మాలి కదా.     మనము చెప్పేది మనము నమ్మాలి అంటే మనలను మనము గౌరవించు కోవాలి కదా.       మనలను మనము గౌరవించుకొవాలి అంటే అత్యాశ -వాదన - మోసము ప్రపంచ సమాజములో నిలువదు కదా.   

Denver Official Guilty Dog Video www.facebook.com/guiltydog

Image

Beagle puppy barking for the first time

Image