ANY KNOWLEDGE STREAM END IS SAME BY BECOMING DIVERSE TO BE SAME.

    ఏ విద్య అయినా విషయ ఆసక్తి-సమాజ లాభము -ఆత్మ తృప్తి లక్ష్యము లేకుండా కేవలము ఆదాయము మాత్రమే లక్ష్యముగా ఉంటే అది విద్య కాదు . అది విషయ మననము మాత్రమే .
   ప్రతి తల్లి మరియు తండ్రి తమ సంతానము యొక్క విద్య గురించి పై విషయము గుర్తుంచుకోవాలి.     

Comments