భగవద్గిత గొప్పదనము ఏమంటే నీవు ఎంత బాగా అడిగి వింటూ ఉంటే నేను అంత బాగా విజయము నీకు కలిగిస్తున్నాను అని చెప్పటము .నీవు -నేను -అతడు అనేది కేవలము గౌరవము . నీవు -నేను -అతడు - అతడికి ఇతరులు అనేది నమ్మకము . నమ్మకము లేనిదే మనిషి తిరిగి మనిషిగా నిలువలేడు -నిలుపలేడు . --------- మాటలు (అవును ,కాదు మరియు అలాగే అయ్యిండొచ్చు అనే మూడు ఆలోచనలు ) ఒకదానికొకటి సంఘర్షణ తత్వము కలిగి ఉంటాయి . కనుక మొదటగా మాటలు (కర్త -క్రియ -కర్మ -విశేషణము ) డ్రాఫ్ట్ వ్రాసుకొని తరువాతగా వాటి స్వరము మరియు ఆలోచన ను చర్చించుకొని ఫెయిర్ చేసుకుని ఇతరులకు వ్రాసినట్లుగా చెప్పాలి మరియు చెప్పినట్లుగా వ్రాయాలి . అప్పుడే పేరు - మాటలు తనను ఎంత శక్తిమంతము చేస్తాయో సమాజములోని ఇతరులను అంతే శక్తిమంతము చేయగలవు . -------- రూప ప్రధానత అనేది అపరిపక్వ సమాజముకు మాత్రమే పరిమితము సమాజ పరిపక్వత దిశగా . గుణ ప్రధాన రూపము అనేది పరిపక్వ సమాజముకు తప్పనిసరి . -------- --------