Posts

Showing posts from January 27, 2015

New KITKAT SENSES Made with Slow Churned Chocolate | Introductory Film(Ad)

Image
   SLOW CHURNED INTO 21st  CENTURY A.D.!      BE RIGHT-RIGHT WHICH IS  WRONG-OF-RIGHT.    

భౌతికత,మానసికత మరియు సామాజికత అనేవి ప్రతి మనిషిలో పుట్టుకతో ఉంటాయి.అయితే ప్రత్యర్ధి ఆధ్యాత్మిక ప్రశ్నలకు మాట నిలకడ మరియు సక్రమత వలన మనిషిగా తేలడము (ఉండటము)ద్వారా ప్రపంచ దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు.

   సామాజిక-మానసికత మీద " ఎవరి అభిప్రాయములు  వా రు కలిగి ఉండవచ్చు"అనే మాట(ఆలోచన) నేరము .    "అయితే" సామాజిక-మానసికత మీద అభిప్రాయములు  వేరు వేరుగా "కనిపించినా"  ఒకటిగా ఉండాలి.అంతే. 

మానసిక సమతుల్యత అనగా గ్రుడ్డి నమ్మకములు కలిగి ఉండుట కాదు. సమాజము(జ్ణానము) అభివృద్ధి(మానసిక సమతుల్యత) చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా మానవ చరిత్రలో అనాగరికముగా సాగిన మానసిక ఆరోగ్య సక్రమత లేని "గ్రామ దేవతలు,కుల దేవతలు,వన దేవతలు మరియు ప్రకృతి దేవతలు అర్చనలు" కొనసాగాలా ?

    ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనగా సక్రమత,దేశభక్తి(భారత దేశ భక్తి కాదు.భారత దేశ భక్తి అనగా సాంఘిక నేరము.) మరియు నైతికత. ----------------------------------------     ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనేది పోలీసు వారు మరియు భారతీయ  న్యాయస్థానముల వారు సమాజము(జ్ణానము)నకు  ఇవ్వలేరు.అయితే సమాజము(జ్ణానము) వలన  పోలీసువారికి మరియు భారతీయ  న్యాయస్థానములవారికి  ఆరోగ్యము(మానసిక సమతుల్యత) కలుగుతుంది.  అందుకు ప్రతిఫలముగా పోలీసు వారు మరియు  భారతీయ న్యాయస్థానముల వారు "పరిపక్వ" సమాజము(జ్ణానము)కు ఇచ్చేది పెత్తనము మరియు ప్రశ్నలు కదా?           --------------------------------------   

హిందూ వాదము అనేది మానసిక సంక్లిష్టత. అలా లేకపోతే హిందూ వాదము హిందూ ధర్మము లోని అంతర్గత మోసకారుల స్వార్ధముకు ఏనాడో బలి అయి ప్రపంచములో హిందూ ధర్మము మాయమయ్యేది. అందుకే హిందూ ధర్మము యొక్క అన్య మతస్థులు ఈ నాటి వరకూ హిందూ ధర్మమును వ్యతిరేకించడము ద్వారా విశాల హిందూ ధర్మములోని అంతర్గత స్వార్ధ మోసకారుల చేతిలో హిందూ ధర్మము నాశనము కాకుండా కాపాడుతూ వస్తున్నారు. హిందూ జన సామాన్యము నేను వ్రాసిన ఈ వాక్యము అర్ధము చేసుకోగలరా ? అని నేను అడుగుతున్నాను. ప్రతి మాటను రెండు సార్లు ఆలోచన చేస్తే ఏ జ్ణాని(నాయకుని)(పాలకుని)కి అయినా భద్రతా సమస్య తలెత్తదు కదా. ఆ రెండు విధాల మాటలు ఏమంటే 1.ఎక్కడ నకారాత్మకత ఉందో అక్కడ సకారాత్మకత ఉంది. 2.ఎక్కడ సకారాత్మకత ఉందో అక్కడ నకారాత్మక సకారాత్మకత ఉండాలి కదా.

తెలుసుకోవలసినవి: --------------- మో సకారి  మాటలాడుతున్నప్పుడు మొదట తాను  మాటలాడుతున్నానని మరచిపోరాదు.మోసకారి  తరువాత తన మాటలు వినేవ్యక్తి కోసము  ఉద్దేశించబడినవి  అని  మరచిపోరాదు. చేయకూడనివి : ------------ మోసకారి తాను ఎదుటి వ్యక్తికి గౌరవము ఇస్తున్నాను కనుక ఆ గౌరవము దక్కించుకోవాలని అని  బ్లాక్ మెయిల్ చేస్తాడు. ------------------------------------- అయితే  బ్లాక్ మెయిల్ గౌరవము అనేది నిజమైన  గౌరవము  కాదు కదా.  -------------------------------------    

మోసకారులు సత్యవంతులకు దాస్యము చేయాలి కదా. అయితే పరిపక్వ మానసికతలో మాత్రమే మోసకారులు మోసకారుల చేతిలో ఓడిపోయి సత్యవంతముగా మార్పు చెందుతుంది అన్న ఇంగిత జ్ణానము కేవలము మహాత్ములకే ఉంటుంది. అందుకే మహాత్ముడి రామరాజ్యము గురించిన కలలు నిజము అవుతున్నాయి.

అహంకారము అనేది మానసిక బలహీనత .  అహంకారి ఫ్లాట్ గా మాత్రమే చూడగలడు . రౌండ్ గా చూడలేడు . అహంకారి మోసకారి . మోసకారులును మోసము చేయటము ప్రపంచములో 'మనిషి అన్న వాడి' కనీస ధర్మము కదా .  అందుకే భారతావని గత చరిత్రలో దాస్యము చేసింది .   --------------------------------------------

పోలీసు వారి విధులు,ప్రతిపక్షాల విధులు మరియు కోర్టు వారి విధులు పత్రికలు చేయరాదు. సినిమా వారి విధులు ఉన్నది ఉన్నట్టు చూపించడము కాదు.

పత్రికలు మరియు సినిమా ప్రజలను ప్రభావితము చేయగలవు . ----------------------------------------------------  అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు పత్రికలకు మరియు టీవీ చానెళ్లకు తాము వ్రాసే/చూపించే మాటలలో నింద,కక్ష మరియు విచారణ లేని విధముగా ఉండాలి అని చెప్పాలా ? నిందారోపణ పని పోలీసు వారి విధి.  కక్ష అనేది ప్రతి పక్షాల విధి.  విచారణ అనేది కోర్టు వారి విధి .  తెలియచేయుట మాత్రమే అనేది పత్రికల విధి .  --------------------------------------------------------- సినిమా అనేది ఊహా మరియు ఆలోచన పెంచి సంస్కృతి కలిగించే ప్రభావిత మాధ్యమము.  అంతే గానీ అసభ్యత,హింస మరియు ఉన్నది ఉన్నట్టు  చూపించడము అనేది చేయకూడదని సినిమా వారికి చెప్పాలా ?   సినిమా అనేది నిర్మాత దే అయినా ప్రజల కోసము అని గ్రహించాలి .  మాట చెప్పే వారిదే అయినా వినే వారి కోసము అని గ్రహించాలి .