మానసిక సమతుల్యత అనగా గ్రుడ్డి నమ్మకములు కలిగి ఉండుట కాదు. సమాజము(జ్ణానము) అభివృద్ధి(మానసిక సమతుల్యత) చెందిన ప్రస్తుత రోజుల్లో కూడా మానవ చరిత్రలో అనాగరికముగా సాగిన మానసిక ఆరోగ్య సక్రమత లేని "గ్రామ దేవతలు,కుల దేవతలు,వన దేవతలు మరియు ప్రకృతి దేవతలు అర్చనలు" కొనసాగాలా ?

    ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనగా సక్రమత,దేశభక్తి(భారత దేశ భక్తి కాదు.భారత దేశ భక్తి అనగా సాంఘిక నేరము.) మరియు నైతికత.
----------------------------------------
    ఆరోగ్యము(మానసిక సమతుల్యత)(అభివృద్ధి) అనేది పోలీసు వారు మరియు భారతీయ 
న్యాయస్థానముల వారు సమాజము(జ్ణానము)నకు 
ఇవ్వలేరు.అయితే సమాజము(జ్ణానము) వలన 
పోలీసువారికి మరియు భారతీయ 
న్యాయస్థానములవారికి  ఆరోగ్యము(మానసిక సమతుల్యత) కలుగుతుంది.
 అందుకు ప్రతిఫలముగా పోలీసు వారు మరియు 
భారతీయ న్యాయస్థానముల వారు "పరిపక్వ" సమాజము(జ్ణానము)కు ఇచ్చేది పెత్తనము మరియు ప్రశ్నలు కదా?        
 --------------------------------------   

Comments