మోసకారులు సత్యవంతులకు దాస్యము చేయాలి కదా. అయితే పరిపక్వ మానసికతలో మాత్రమే మోసకారులు మోసకారుల చేతిలో ఓడిపోయి సత్యవంతముగా మార్పు చెందుతుంది అన్న ఇంగిత జ్ణానము కేవలము మహాత్ములకే ఉంటుంది. అందుకే మహాత్ముడి రామరాజ్యము గురించిన కలలు నిజము అవుతున్నాయి.
అహంకారము అనేది మానసిక బలహీనత .
అహంకారి ఫ్లాట్ గా మాత్రమే చూడగలడు . రౌండ్ గా చూడలేడు .
అహంకారి మోసకారి . మోసకారులును మోసము చేయటము ప్రపంచములో 'మనిషి అన్న వాడి' కనీస ధర్మము కదా . అందుకే భారతావని గత చరిత్రలో దాస్యము చేసింది .
--------------------------------------------

Comments