భౌతికత,మానసికత మరియు సామాజికత అనేవి ప్రతి మనిషిలో పుట్టుకతో ఉంటాయి.అయితే ప్రత్యర్ధి ఆధ్యాత్మిక ప్రశ్నలకు మాట నిలకడ మరియు సక్రమత వలన మనిషిగా తేలడము (ఉండటము)ద్వారా ప్రపంచ దేశాలలో మానవ హక్కుల ఉల్లంఘన పరిస్థితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించవచ్చు.

   సామాజిక-మానసికత మీద "ఎవరి అభిప్రాయములు 
వారు కలిగి ఉండవచ్చు"అనే మాట(ఆలోచన) నేరము.
   "అయితే" సామాజిక-మానసికత మీద అభిప్రాయములు 
వేరు వేరుగా "కనిపించినా" ఒకటిగా ఉండాలి.అంతే. 

Comments