పోలీసు వారి విధులు,ప్రతిపక్షాల విధులు మరియు కోర్టు వారి విధులు పత్రికలు చేయరాదు. సినిమా వారి విధులు ఉన్నది ఉన్నట్టు చూపించడము కాదు.

పత్రికలు మరియు సినిమా ప్రజలను ప్రభావితము చేయగలవు .
---------------------------------------------------- 
అటువంటి స్థాయిలో ఉన్నప్పుడు పత్రికలకు మరియు టీవీ చానెళ్లకు తాము వ్రాసే/చూపించే మాటలలో నింద,కక్ష మరియు విచారణ లేని విధముగా ఉండాలి అని చెప్పాలా ?
నిందారోపణ పని పోలీసు వారి విధి. 
కక్ష అనేది ప్రతి పక్షాల విధి. 
విచారణ అనేది కోర్టు వారి విధి . 
తెలియచేయుట మాత్రమే అనేది పత్రికల విధి .
 ---------------------------------------------------------
సినిమా అనేది ఊహా మరియు ఆలోచన పెంచి సంస్కృతి కలిగించే ప్రభావిత మాధ్యమము. 
అంతే గానీ అసభ్యత,హింస మరియు ఉన్నది ఉన్నట్టు  చూపించడము అనేది చేయకూడదని సినిమా వారికి చెప్పాలా ?  
సినిమా అనేది నిర్మాత దే అయినా ప్రజల కోసము అని గ్రహించాలి . 
మాట చెప్పే వారిదే అయినా వినే వారి కోసము అని గ్రహించాలి .  

Comments