Public influential field like cinema field elders ! Are you elders ? If not,when you will be so ?
రెండే మాటలు చెపుతాను . 1). తప్పు ఎవరిది అన్న విషయము మొదటగా పక్కన పెడితే ముఖ్యముగా తండ్రి ఎవరో తనకు మేజర్ వయసు వచ్చే వరకు తెలియదంటే అంతకు మించిన "కుటుంబ వ్యవస్థ మీద అవిశ్వాసము " ఏముంటుంది ? 2). ఇలాంటి కుటుంబాలు సమాజములోని సినిమా రంగముద్వారా ప్రేక్షకులకు చెప్పేదేముంటుంది ? ప్రేక్షకులు వినేదేముంటుంది ? సినిమా రంగము పెద్దలు నా ఈ మాట మీద చర్చించాలి .