We should learn how to user users(media). But we should not get used by users(media) "as professional selfishness which Indian law court system believes in".


ప్రాపంచిక ప్రజా నాయకత్వము అనేది ప్రజా జీవితము మొదలు పెట్టినది నుండి జీవితాంతము వరకు ప్రజలలో (ప్రజల మధ్య ) పనిచేయడము ద్వారా "ఇలా మీడియా ఇంటర్వ్యూ ఇవ్వటము చేయవచ్చు ". 
కానీ బిజెపి /దాని మిత్ర పక్షాలు మాదిరిగా "మీడియా ను నిర్వహణ చేయటము ద్వారా " ప్రజా జీవితము ను 
గడుపుదామనుకోవడము అనేది "దిగజారుడు నైతికత " అవుతుంది . 
ఆ ! వస్తున్నా ! అసలు పాయింట్ కు వస్తున్నా ! ప్రజలు "దిగజారుడు నైతికతగా " అంత్యకాలము వరకు "కనిపిస్తారు ". అయితే అంతిమముగా " సక్రమ నైతికత గా " నిలుస్తారు . అది తెలుసుకోలేక ప్రజలను "దిగజారుడు నైతికత వారు గా లెక్క కట్టి " బిజెపి /దాని మిత్ర ప్రక్షాలు "మీడియా నిర్వహణ రాజకీయాలు " వంటి దిగజారుడు నైతికత గా ప్రవర్తిస్తే ప్రజలు సదరు దిగజారుడు నైతికతకు అంతిమముగా ప్రజలు బాధ్యులు కాదు కదా !


Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.