Pavan Kalyan ! So Indian national congress never believes in minds of voters "but believes in words of voters".
రూపము (లేదా శిల్పము ) (తెర మీద కదిలే బొమ్మలు ) మీద విశ్వాసము అనేది గొప్పదిగా
"కనపడుతుంది ".
ఎందుకంటే అది బిజెపి వారి మాదిరిగా కేవలము తనను మాత్రమే గొప్పగా చేయగలిగిన "ప్రభావశీలము " కలిగి ఉంటుంది .
---------
అయితే గుణము (లేదా మనిషి స్థిరత్వము -మనిషి మాట -మనిషి మాట కు మాట ) మీద విశ్వాసము అనేది గొప్పదిగా "నిలుస్తుంది ".
ఎందుకంటే గుణము మీద విశ్వాసము అనేది అజ్ఞానముగా(చెడుగా ) కనిపిస్తూ తనను మరియు ఇతరులను " గొప్పవారిగా నిలుపగలిగిన "సత్యవంతము " కలిగి ఉంటుంది .
Comments