My point to Indian police and medical doctors is that as long as Indian police and medical doctors nurtured vested interest in crime and illness respectively,so long do crime and illness stay at the cost of their self-name earning among Indian police and medical doctors.

" అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " అన్నట్లుగా పోలీసు వారు మరియు వైద్యులు ప్రజల పట్ల మరియు సమాజము పట్ల వ్యవహరిస్తున్నారు .
భారతీయ పోలీసు వారు ఉంటే సమాజములో నేరము అనేది ఉండకూడదు కదా ! భారతీయ పోలీసు వారిపై నా అభియోగము ఏమంటే భారతీయ పోలీసు వారు తిరకాసు ఆలోచన విస్మరించారు కనుక నేరము మీద వృత్తిపరమైన స్వార్ధము పెంచుకుని "అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " అన్నట్లుగా వ్యవహరించ వలసి వస్తోంది .
-----
అలాగే వైద్యులు ఉంటే సమాజములో రోగము అనేది ఉండకూడదు కదా ! వైద్యులు మీద నా అభియోగము ఏమంటే వైద్యులు తిరకాసు ఆలోచన విస్మరించారు కనుక రోగము మీద వృత్తిపరమైన స్వార్ధము పెంచుకుని "అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " ఆన్నట్లుగా వ్యవహరించ వలసి వస్తోంది .

Comments