All moralists who tell moral mind in public must note.
"స్మోకింగ్ ,గుట్కా మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరము " అనే మాట అనేది వైద్యరంగము లోని వారు చెప్పవలసిన నైతిక(ప్రత్యర్థి ప్రశ్నలకు నిలకడ కలిగిన ) మాట .
అలాంటి మాటను సినిమా నిర్మాతలు /దర్శకులు సినిమా కార్డుగా మరియు సిగరెట్ ,గుట్కా మరియు మద్యపానము తయారీదారులు తమ ఉత్పత్తులపై /ప్రకటనలపై వ్రాస్తే "నైతికత (ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ ) ఎలా అవుతుంది ? ".
Comments