Power is a 4-words voice but not a word.Influence is word.

నలుగురితో తన నాలుగు మాటలు వారి నలుగురికి ఏదైనా ఒక మాట ఉపయోగపడితే అది సత్యము (అధికారము ). 
కాని నలుగురితో తన నాలుగు మాటలు శీలము లేకుండా నాలుగు రకాలుగా ఉండరాదు .
రాజకీయ నాయకులు అధికారికముగా మాటలాడుతారు కాని శీలము లేకుండా కాదు . 
         

Comments