Tv9 - The inside story of Vijayawada rowdyism - Part 1



ANTI-SOCIAL IS SOCIAL TO THEIR SELF BUT NOT SOCIAL TO THEIR SOCIALS.I hope people understand above in right perspective of mind by expanding it. 
The story of ANTI-SOCIAL(antispiritual)(antiestablishment) is by antisocial media of antisocial police for street corner antisocials.
So when society matures,all four antisocial forces rise to bloom and vanish forever.
Hence have EARTH-LIKE patience.
భూమి ని చూ డండి. ఎంత ఓర్పు గలదో . కనుక పూర్తి స్థాయి జ్ఞానము తరువాత ప్రజల హృదయములు భూమి కి ఉన్నంత ఓర్పు ను అలవరచుకుంటే నిజమైన జ్ఞానులుగా ఉంటారు . 
మిడి మిడి జ్ఞానులకు మరియు అసాంఘికులకు పూర్తి స్థాయి జ్ఞానము ఉంటుంది కాని వారికి లేనిది ఓర్పు . 
మనము ఓర్పు ను అలవరచుకుంటే వారిని వారు ఓడి పోయిన వారుగా ఒప్పు కుంటారు . 
నా ఆలోచన ఎలా వుందో చెప్పరూ ?     

Comments