FAITHFUL BEINGS NEED NURTURE AND EXPRESS GOOD FEELINGS ON OTHERS. OTHERWISE WE WILL BE JUST DOGS OF DIVINE. HUMAN BEING IS APPEARING BY INTELLECT;BEING BY PROFESSION AND FEELING BY MORALITY. SO HUMAN IS BY BECOMING.

     ప్రతి భౌతిక(సామాజిక ) రూపములో అంతర్లీన ఆలోచన ఎలా అయితే వుంటుందో బాహ్య ప్రవర్తన కూడా ఉంటుంది .   
     అయితే అంతర్లీన ఆలోచన మరియు బాహ్య ప్రవర్తన తో పాటు "నైతిక(మంచి ) -శీల(ఫీలింగ్) వ్యక్తీకరణ కూడా కేవలము మనిషి కి మాత్రమే ఉండాలి . ఉంటుంది ".
     నైతిక శీలత అనగా బాహ్య వృత్తి లోనే అంతర్లీన ఆలోచన ను కలయిక చేయుట . 
-------------------------------------------------------
     మనుషులము అయిన మనము మంచి ఫీలింగ్ కలిగి ఉండలేని కుక్కలము కాదు కదా.
-------------------------------------------------------   
       

Comments