Anam Vivekananda Reddy Self Interview full episode - Nene (14 - 09 - 2014)
ఇతరులకు(టీవీ ప్రేక్షకులకు) ఆలోచన(మాట)లకు భయపడి ఎదుటి వాడి ఇంటర్వ్యూలో అస్పష్టముగామాట(ఆలోచన)లు ఉండవచ్చు కాని తన ఆత్మ తనను ఇంటర్వ్యూ చేసినప్పుడు మోసము చేసే అవకాశము తక్కువ.
ఈ ప్రక్రియ లాగా మిగతా టీవీ చానెళ్ళు/వెబ్ పత్రికలు కొత్త ప్రక్రియలు మొదలు పెట్టాలి.ఎందుకు పెట్టరాదు?
Comments