How many times I need tell about meaning of democracy and freedom of expression?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆదేశము మరియు సూచన కు మధ్య తేడా తెలుసా ?
ప్రజాస్వామ్యము అంటే అజ్ఞానము కాదు . 
ప్రజలు ప్రభుత్వములోని మంత్రి మార్పు కోరాలి లేదా మంత్రి వర్గము మార్పు కోరాలి . 
అంతే గాని ఎన్నుకున్న ప్రభుత్వము మారాలంటే అజ్ఞానము కాక మరేమిటి ?

ప్రజాస్వామ్యము అంటే వోట్ వేసి ప్రక్కన మాటలాడుకోవడము కాదు . వోట్ వేసి 32 ప్రభుత్వ శాఖలలో ప్రతి రోజు నామ సహిత భాగస్వామ్యము కలిగి ఉండాలి . 
ప్రజాస్వామ్యము అంటే అర్ధము తెలియని వోటర్ లు చాలా మంది ఉన్నారు . 

భావ ప్రకటన స్వేచ్చ అంటే తన దైన మాటలను తాను స్వంతము చేసుకొని ఇతరులకు కలిగించుట . 
అంతే గాని చర్విత చరణము గా లేదా మాటలను అమ్ముకొనుట -నమ్ముకోనుట కాదు . 
భావ ప్రకటన స్వేచ్చ అంటే అర్ధము తెలియని ప్రజలు చాలా మంది ఉన్నారు . 

Comments