So it is not easy task and hurry duty for state governor "to decide on govt formation or recommending President rule". IT SHALL TAKE ITS OWN TIME. May be a week also.
ఇలా ఇరు వర్గాలు ప్రభుత్వము ఏర్పాటు చేస్తామని సంసిద్ధత తెలియ చేసినంత మాత్రాన మెజారిటీ సభ్యుల వర్గమును ప్రభుత్వము ఏర్పాటు చేయమని రాష్ట్ర గవర్నర్ ఆహ్వానించాలని "రూలు " ఏమీ లేదు .
అయితే స్థిరత్వము కలిగిన ప్రభుత్వము /గవర్నర్ పాలన ఏర్పాటు అనేది రాష్ట్ర గవర్నర్ యొక్క
ప్రాపంచిక రాజకీయ విచక్షణ బుద్ధి యొక్క విధి .
మరియు అవినీతి అనగా ఎం ఎల్ ఏ లను డబ్బుతో కొనుగోలు చేసినా రాష్ట్ర గవర్నర్ సదరు అవినీతిపరులకు ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానము ఇవ్వరాదు .
ఎందుకంటే అవినీతి తో ప్రభుత్వము ఏర్పాటు చేయడము కూడా ప్రభుత్వ అవినీతి క్రిందే లెక్క .
Comments