One should HOLD HIS WORDS TO ELIMINATE AUTHORITARIANISM.

స్థాయి అనగా నిలుచుట .
స్థాయికి ఊహ మరియు నిజం రెండూ కావాలి.
విప్లవమునకు విప్లవము ఉండదు .
రాజనీతి అనేది స్థితి మాత్రమే .శాస్త్రము కాదు .
రాజనీతి అనేది సామాజిక శాస్త్రము మరియు ప్రజాపాలన శాస్త్రము నుండి పుడుతుంది .
కనుక ప్రజలు మొదట సామాజిక శాస్త్రము మరియు ప్రజాన్యాయ పాలన శాస్త్రము అధ్యయనము చేయాలి .
జ్ఞానము అనగా సామాజికము . వ్యక్తిగతము కాదు .

నైతికత 5 స్థాయిలు పైన సత్యముగా నివసించుట .
మొదటి స్థాయి పేరు .
రెండవ స్థాయి భావము .
మూడవ స్థాయి ఎదుటి వ్యక్తి .
నాలుగవ స్థాయి హృదయము .
అయిదవ స్థాయి వ్యక్తి.

భారత జాతీయ కాంగ్రెస్ కు సమానత్వము నైతికత తరువాతనే .
ఇతర మేధలకు సమానత్వము గౌరవము తరువాతనే .

భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు వ్యక్తుల గ్రూపుల వద్దకు వచ్చి నైతికత తో కూడిన సమానత్వము గురించి ప్రసంగిస్తారు .
ఆచార్యులు దగ్గరకు వెళితేనే వారు ఉపన్యాసము ఇస్తారు .

సమాజములో పోలీస్ వారికి ,న్యాయవాదులకు,వైద్యులకు,వ్యాపారులకు ఎక్కువ భాద్యత వున్నది .
    

Comments