Dharma is facilitating thought.Dharma doesn't mean begging or sharing money(voice).

దేవుడి గురించిన చర్చ :
దేవుడు సర్వ శక్తి సంపన్నుడు .
కనుక దేవుడు మనలను  ఏదీ కోరవలసిన అవసరము లేదు . మనకు ఇవ్వ వలసిన అవసరము లేదు .
కోరడము మరియు ఇవ్వడము లేకపోతే దేవుడు ఉండకూడదా ?అని నా ప్రశ్న .
ఇక దేవుడు ఇచ్చాడు అన్న భావన గురించి మాట లాడుతాను .
దేవుడు నీకు ఇచ్చాడు అంటే నీకు మాత్రమే ఇచ్చినట్లు లెక్క .
నీవు ఇతరులతో ధనము పంచుకోవడము దోచుకోవడము మొదలు పెడితే అంతేముంది ?
ఇతర పేదలకు అడుతున్నారు అంటే వారిని దేవుడిని నీ లాగే అడగనీయండి .
ధనము మరియు వస్తువులు అకౌంటింగ్ కు లోబడిన విషయములు .
అకౌంటింగ్ అంటే సెక్యూరిటీ .
అకౌంటింగ్ లేకపోతే నల్ల ధనము అవుతుంది .
అడుక్కోవడము ,పంచుకోవడము మరియు దోచుకోవడము అనేవి అకౌంటింగ్ క్రిందకు రావు .
నా దృష్టిలో లెక్క పత్రము లేని ధనమును మాత్రమే ఆడుకున్న వారితో పంచుకోవడము జరుగుతోంది .
ఆత్మ హత్య చేసుకుని ప్రభుత్వమును  5 లక్షల రూపాయలు అడుగుతున్నారు .
ప్రభుత్వ అప్పు ఎంతో తెలుసా ?అక్షరాలా 270 బిలియన్ ల డాలర్ లు .
అంటే ప్రతి పోరుదు పైన 19000 రూపాయల అప్పు వున్నది .
తెలుసుకోండి . 

Comments