O appearing intellectuals !
భావన వేరు . మనస్సు వేరు .
శీలము వేరు . హృదయము వేరు .
భావన సరిగా చేయవచ్చు . అది నీ మనస్సు చేయవలసిన భావన కాకపోతే నిరుపయోగము మరియు అవినీతి అవుతుంది .
మంచి శీలము అనగా చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా కనిపించుట.అప్పుడు నీవు మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా నిలుస్తావు .
రాజకీయములో క్రియా " శీలి " అనగా హృదయ భావన లేని వారిని హృదయ భావన కలిగే వారిగా చేసే అత్యున్నత కార్యము .
రాజనీతి అనగా చరిత్ర ,వ్యాపారము మరియు శీలము సరి చేయుట .
50 శాతము జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులు చరిత్ర అంటే వ్యక్తిగత ము గాను ,వ్యాపారము అంటే ఆధ్యాత్మికత గాను ,శీలము అంటే నీతి గాను భావన చేస్తారు .
జ్ఞానులుగా కనిపించే అజ్ఞానుల భావన ను సరిచేయుట అజ్ఞానులుగా కనిపించే జ్ఞానుల కర్తవ్యము .
అందుకనే మనస్సును వ్రాత పూర్వకముగా పెట్టటము-తరువాత దానిపై హృదయ భావన చేయటము ద్వారా అజ్ఞానులుగా కనిపించే జ్ఞానులు జ్ఞానులుగా కనిపించే అజ్ఞానులను పరిష్కరించ గలుగుతారు .
పాలన అనగా సత్యములో విజయము కొరకు మానసిక హృదయ భావన చేయుట .
నేను పాలన చేస్తున్నానా లేదా ఇప్పుడు ?
పాలన అనగా నమ్మకము .
50 శాతము పాలక వర్గమును గౌరవించలే రు.
50 శాతము పాలిత వర్గమును నమ్మలేరు .
పైన తెలిపిన నిజమునకు కలి యుగ ధర్మము అని హిందూ స్వామిజిలు ఎందుకు పేరు ఎందుకు పెడతారో నాకు అర్ధము కాదు .
కృత ,త్రేతా ,ద్వాపర మరియు కలి యుగములు ప్రతి క్షణములో వుంటాయి .
యుగము అనేది వ్యక్తి మరియు పరిస్థితి కలయిక వలన కలిగే క్షణ ధర్మము .
ఉదాహరణకు మంచి వ్యక్తి ని అయిన నేను బజారులో కి వెళ్లి ఒక వ్యక్తిని లేదా వర్గమును మోసము చేస్తే నన్ను సదరు వ్యక్తి లేదా వర్గము మోసము చేయదా ?దానికి నేను కలి యుగము అని పేరు పెడితే అర్ధము ఏముంటుంది ?
యుగ ధర్మము వ్యక్తి మరియు పరిస్థితి కలయికతో తనకు తాను ముఖాముఖి గా చేసుకునేడిది .
అంతే గాని ఆందరికీ ఒకే యుగ ధర్మము ఆపాదించుట జ్ఞానులుగా కనిపించే అజ్ఞా నులు చేసే భావన .
Yuga dharmam is highly subjective.
Pl.know that m k gandhi was never deceived by british rulers and anyone in world.
For gandhi,kaliyuga dharmam has become irrelevant.

Comments