KANCHI PEETAM IS SIVA DHANUSH which was successfully broken by ME(Rama )(ksr) for want of social networking by name and word. Sense(name,word and family professional high status ) prevails only after DIN in social. So respect conflicts in mind than respecting wars.

మనిషిలో మనిషి ఉంటాడు కనుక మనిషిలో మనిషిగా మనిషి కొరకు మనిషి జీవించాలి .
అలా కాకుండా మనిషి ఉంటే ఎంత ఎవరికి కావాలి  ? లేదా ఆత్మ హత్య చేసుకుని చనిపోతే ఎంత ఎవరికి కావాలి  ?
ఇహము లేకపోతే పరము లేదు .
కంచి కామకోటి పీఠము పరంపర లో చివరి వాడైన జయేంద్ర సరస్వతి కి తెలియనిది(అజ్ఞానము )  ఏమంటే
పేరు -మాటకు “చేతి వ్రాత అనగా సమాజములో వంశ వృత్తి హోదా “ సంక్లిష్టత గురించి తెలియదు .
తద్వారా కంచి పీఠము అనబడే శివ ధనుస్సు ను నేను భంగము చేయగలిగాను .
అంటే భూమి మీద ఇకపై యుద్ధ భయము ఉండదు .
అంటే జగత్ కళ్యాణము జరుగ బోతోంది .
 అంటే మత (మానసిక ) మూఢత్వము మరియు మత (మానసిక ) చాంచల్యము ఉండదు .
అంటే ప్రపంచ వ్యాపిత ముగా విశాల(నిజమైన లౌకిక )  హిందూ ధర్మము అనేది మనసా (వ్యక్తి రూపేణా ) వాచా (మాట రూపేణా ) కర్మణా (చేతి వృత్తి హోదా రూపేణా ) నిలుస్తుంది .
———-
వశిస్టుల వారు ముహూర్తము పెట్టింది రాముడి వనవాసముకే .
సర్వ రాక్షస సంహార జైత్ర యాత్ర .
మత (మానసిక )(బుద్ధి ) చాంచల్యము అనగా మత మౌడ్యము .
కనుక అసంఘ్దిగ్ధత కు అసంఘ్దిగ్ధతలో అసంఘ్దిగ్ధత కలిగించడమే మనిషి గా నిలిచిన మనిషి విధి .
అంటే నీవు ఊహించేది నిజము కాదు . మరియు నీవు నిజము గా చూస్తున్నది నిజము కాదు . కేవలము నీలో నీవు మాత్రమే నిజము నీ మంచి (సత్యము ) కొరకు .
ఇంత బాగా సత్యము (మంచి ) యొక్క అయిదు దశల సంక్లిష్టతలు గురించి మరియు నీకు నీవే నిజము అని గురించి నేను కాకుండా ఈ ప్రపంచములో ఎవరు చెపుతారు -చెప్పగలరు ? అని నేను అందరినీ అడుగుతున్నాను ఇందుమూలముగా .




Comments