Hi ! Devineni "raja" Sekhar alias Nehru ! My tip for you is that days of personal being social which means business qualities are over. Present days are social being personal which means leadership qualities. And one more tip is that it seems name of "Gandhi" has become synonymous with name of "crucifixon " in Indian social life.


మనిషి అనే వాడు తనలో తనను ఎలా చూసుకున్నాడో ఇతరులలో తనను అలాగే చూసుకోవాలి . 
ఇంట్రావర్ట్ గా లేదా ఎక్ స్ట్రావెర్ట్ గా ఉండటము అనేది మనిషి జీవితము కాదు . 
మనిషి తన జీవితము అంచుకు వెళ్లి దాని అంచును చూసే ప్రయత్నము అనేది చేయాలి -లేనిచో అలా ప్రయత్నము చేసేలా ఏదో ఒక నాటికి ఇతరులు చేయిస్తారు . 
ఇది అన్ని దేశాలలో అన్ని రంగాలలో ఉన్న వారికి అన్నివేళలా వర్తిస్తుంది . 
అదే సార్వజనీనత . 
అదే సమత . 
అదే అంతిమము వద్ద సత్యము (అధికారము ) లో విజయము . 


Comments