Govt is social. Party is personal.


చంద్రబాబు నాయుడు " గారికి " ప్రభుత్వము నడపటము అంటే పార్టీ నడపటము గా ఉంది . 
ప్రభుత్వము అనేది ప్రజలందరి సమిష్టి  ఆలోచన . 
పార్టీ అనేది తన వర్గము వారి సమిష్టి ఆలోచన . 
ప్రభుత్వముకు కాలపరిమితి ఉండదు . అయితే ఉన్నట్లు కనపడుతుంది . 
ప్రభుత్వమును నడిపే పార్టీకి కాల పరిమితి ఉంటుంది . అయితే ఉన్నట్లు కనపడదు . 
కనుక కాంట్రాక్టర్ల విషయములో ప్రభుత్వము ప్రతి పక్షాల మాటలను పరిగణన లోకి తీసుకోవాలి . 
లేనిచో ప్రభుత్వములో ఉన్న పార్టీ ప్రజలలో ఓట్లు నష్టపోతోంది . 




Comments