All anarchists and their parties in world are being made public adversaries towards selfish-minds self-eliminate by themselves. Collude with Russia and its supporters to make America as world adversary towards making Russia and its supporting nations self-eliminate by themselves.

వేద వాశిష్ట్యము చెప్పినట్లుగా నేను(రామ )  సర్వ రాక్షస సంహార జైత్ర యాత్ర జరుపడము చేస్తున్నాను
కదా !
ఎందుకంటే భారత దేశము అనేది వేద భూమి మరియు కర్మ భూమి .
అమెరికా అనేది భోగ భూమి .
అయినా ప్రస్తుతము భోగ భూమి కూడా కర్మ సిద్ధాంతము ను పాటిస్తోంది . లేనిచో అమెరికా జనాభా 40 కోట్ల మంది ఆర్ధిక వ్యవస్థ అనేది కుప్పకూలి రష్యా మాదిరిగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు దేనికవే విడిపోతాయి కదా !
అమెరికన్లు వాళ్ళ ప్రయత్నము అనగా ఇతర దేశీయులకు హెచ్ 1 బి వీసా నియంత్రణ ద్వారా మరియు ఛాందసవాద ముస్లిం దేశాల ప్రజలకు ప్రయాణ నిషేధము ద్వారా "పబ్లిక్ సెక్యూరిటీ ని " పెంచుకోవడము కొరకు "అజ్ఞానిగా కనిపించే" జ్ఞాని అయిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు .


Comments