First six months silence in marriage is solution to all future marital disturbances which are natural to come and go.

కొత్తగా పెళ్లి చేసుకుంటున్న /చేసుకున్న జంటలకు నా ఆదేశము .
వివాహము జరిగిన "ఆరు నెలల వరకు ఇరువురూ ఒకరితో ఇంకొకరు మాటలాడుకోరాదు మరియు వివాహములో మౌనము పాటించాలి  ".
తద్వారా భవిష్యత్తులో వచ్చే వైవాహిక మనస్పర్థలకు వైవాహిక జీవితపు మొదటి ఆరు నెలల మౌనము అనేది పరిష్కారముగా నిలుస్తుంది . 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.