అయితే భార్యాభర్తల సంబంధము "పరము(eternity)"నకు చెందినది. కనుక బల ప్రయోగము 'సకారాత్మకముగా' ఉండవచ్చు కదా "అని నేను అడుగుతున్నాను"."MAY I KNOW?" IS WONDERFUL WORD WHICH CAN MAKE IN-ROADS INTO OTHER'S MIND.

నేను బలప్రయోగమును నమ్మను.బలప్రయోగము చేస్తే మూడవ వ్యక్తి
 "ఎందుకు భాద్యత వహించవు?" అని అడిగితే సంతృప్తికర సమాధానము ఇవ్వలేను కదా. 
'అయితే' చెప్పటము మాత్రము విధిగా చేస్తాను.దాని వలన తమకు తాముభాద్యులుగా ఇరువురూ చేసుకోగలము.





  

Comments