Half-baked knowledge is dangerous in internet age.

         మంచి కన్నా చెడు ని యు ట్యూ బ్ లో ఎక్కువ మంది చూస్తారు .నిజమే .ఎందుకో తెలుసా ?ఆ చెడుని చూపిస్తున్న వారు చెడు వారు కనుక .
     చెడు వారు అంటే చెడ్డ వ్యక్తి చెడ్డగా లేకపోవుట .
     కనుక మార్పు చెందవలసినది ఓర్పు లేక మార్పు అడిగే వారు.
     చెడుని పూర్తి చెడుగా చేస్తే చాలా మంచిది .కాని చెడు వీడియో లు యు ట్యూ బ్ లో పెట్టె వారు పూర్తి గా చెడు పెట్టాలి .  



Comments