PLEASE KNOW THAT SOCIAL DEMOCRACY IS BY IMPERIAL MIND.

ఇక స్టార్ పిల్లలు స్టార్ లు గా ఉండవలసినదేనా ?
మరియు నాయకుల పిల్లలు నాయకులుగా ఉండవలసిందేనా ?
అన్న ప్రశ్నకు నా విశ్లేషణ :
--------------------------------------------------
       ఏ వ్యక్తి అయినా తన పిల్లలను అప్రయోజకులు మరియు భారము గానే భావిస్తాడు . 
       కనుక స్టార్ కూడా వ్యక్తే . 
       స్టార్ పిల్లలు స్టార్ కు ఎంతో ప్రజలకు కూడా అంతే. 
       నాయకుల పిల్లలు నాయకులకు ఎంతో ప్రజలకు కూడా అంతే .     
      ప్రతిభ ఉంటే నిలబడుతారు . లేకపోతే నిలబడరు. 
-------------------------------------------------- 
--------------------------------------------------

Comments