BEGGAR IS SLAVE IN MATURE SOCIETY. Voice(currency) mindful words. Currency is neither just numbers nor just letters.

డబ్బుకు పేరు మరియు వృత్తి ఉంటుంది .
-------
ఇక అప్పు అనేది ఎందుకు -ఎవరు -ఎలా -ఎక్కడ ఇవ్వాలి ? అనే విషయమును చర్చిద్దాము .
అప్పు అనేది రిజర్వ్ ఉన్న ప్రతి వ్యక్తి ఇవ్వవచ్చు .
-------
రిజర్వ్ అనేది ఎంత అనేది విషయానికొద్దాము .
రిజర్వ్ అనేది జనరల్ కనిష్టము గా రూ . 20000 గా ఉంటుంది -నిలుస్తుంది .
--------
అయితే అప్పు అనేది చట్టము అనగా గౌరవము కనుక "మూడవ పార్టీ సమక్షములో కేవలము నోటి మాట మీదుగా ఇవ్వవచ్చు లేదా మూడవ పార్టీ సమక్షములో కేవలము ప్రామిసరీ నోటు వ్రాత మీదుగా
ఇవ్వవచ్చు ".
కానీ మూడవ పార్టీ సమక్షములో కేవలము నోటి మాట మీదుగా అప్పు ఇచ్చే విధానములో "ప్రామిసరీ నోటు
వ్రాత అడుగుట " అనేది నేరము -పాపము .
అలాగే మూడవ పార్టీ సమక్షములో కేవలము ప్రామిసరీ నోటు వ్రాత మీదుగా అప్పు ఇచ్ఛే విధానములో "నోటి మాట సాక్ష్యము అడుగుట " అనేది నేరము -పాపము .
అయితే మూడవ పార్టీ సమక్షము లేనిచో నోటి మాట సాక్ష్యము మరియు ప్రామిసరీ నోటు వ్రాత అనేవి రెండూ తప్పనిసరి .
లేనిచో కోర్టు మరియు /లేదా పోలీస్ స్టేషన్ ఒప్పుకోదు .
------
ఇక అప్పు ఇవ్వడము నేరంగా ముఖతా (ఆడిటింగ్ లో ) పరిగణించబడుతుందో నేను చెపుతాను .
     ఉదాహరణకు నాలుగవ వ్యక్తి సమక్షములో ముగ్గురు వ్యక్తులు తమ తమ రిజర్వ్ ధనము అనగా రూ .



20000 లేదా  రూ .40000  చొప్పున కలిగి ఉన్నారనుకుందాము .
     ఆ ముగ్గురు వ్యక్తులు వ్యక్తిగతముగా తమలో తాము అప్పు ఇవ్వడము నేరము కాదు అని
తమలో తాము అనుకుంటున్నారనుకుందాము .
      అయితే ఆ ముగ్గురు వ్యక్తులు నాలుగవ వ్యక్తికి తలా రూ . 40000 అప్పు బాకీ ఉన్నదనుకుందాము.
   నాలుగవ వ్యక్తి అడిగినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు తమ తమ రిజర్వ్ ధనము రూ . 40000 ఇచ్సివేసినప్పుడు ఇక ఆ ముగ్గురు వ్యక్తుల దగ్గర మాట్లాడుకోవడానికి వారి వారి రిజర్వ్ ధనము అంటూ ఏమీ ఉండదు -లేదు .
       ఆ విధముగా నలుగురిలో ముగ్గురు వ్యక్తులు ముఖము (రూపము ) లేని వారుగా ఆడిటింగ్ లో నిలుస్తారు .
        కనుక నలుగురిలో ముగ్గురు దివాళా తీశారనుకుందాము .
        ఇక ఆ నాలుగవ వ్యక్తి  తనకు ముఖము మరియు నోరు ఉన్నా సరే ఎవరితో మాట్లాడ గలడు ?
        అందుచేత అప్పు ఇవ్వడము అనేది ఆడిటింగ్ శాఖ వారు అంతిమంగా నేరము గా పరిగణిస్తారు .
       భారతీయ న్యాయ వ్యవస్థ అనేది ఇప్పటికీ బ్రిటిష్ రాచరికము కు లోబడి ఉంది కానీ "కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్" పదవి అనేది ఎవరికీ లోబడి ఉండకుండా రాజ్యాంగ హోదా మరియు స్వతంత్ర ప్రతిపత్తి
కలిగి ఉంది .
         ఆడిటింగ్ అనేది భారతీయ న్యాయ వ్యవస్థ కన్నా సర్వోన్నతమైంది .
         ఆడిటింగ్ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ . అంటే అడుక్కుని బ్రతికే వాడికి భావప్రకటన స్వేచ్ఛ
ఉండదు .
         భారతీయ న్యాయ వ్యవస్థ అనేది వ్యక్తి సామాజిక స్వేచ్ఛ . అంటే అడుక్కుని బ్రతికే వాడికి భావప్రకటన
స్వేచ్ఛ ఉండదు .


 






Comments